Ripples, Rains and Rejoice

Weekly lookback and feels

Week 3 | Dot Sci | గ్లూటెన్ లేని బ్రెడ్ ఎలా తయారవుతోంది? ఇటీవలి పరిశోధనలు

గ్లూటెన్ ఉన్న ఆహారం తినటం వలన గ్లూటెన్ పడనివారికి అలర్జీల వంటి సమస్యలు వస్తాయి. దానికి ఒక పరిష్కారం -గ్లూటెన్ లేని ఆహారం తయారుచేయటం. అయితే మరి ఈ గ్లూటెన్ లేని బ్రెడ్ ఎలా తయారవుతోంది?

Sea of Science Podcast – Model Organisms నమూనా జీవులు (Telugu Version)

It is not possible to conduct some forms of biological experiments on humans. So, scientists choose organisms that are a close enough match to humans.They are called model organisms.This is a podcast episode about it.